Type Here to Get Search Results !

SPMCIL లో టెక్నీషియన్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ముంబయిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL)Security Printing and Minting Corporation of India Limited కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ / గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

👉వయస్సు: 25 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ. 18,780 నుంచి రూ.77,160/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 64

👉జాబ్: జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ పోస్టులు.

👉విభాగాలు: వెల్డర్, మౌల్డర్, కెమికల్ ప్లాంట్, టర్నర్, ఫిట్టర్ తదితరాలు.

👉దరఖాస్తు ఫీజు: రూ.600/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, షార్టిస్టింగ్ /
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు ప్రారంభతేది : జూన్ 15, 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15, 2023

👉website: www.igmmumbai.spmcil.com

👉Telegram Linkhttps://t.me/+WOlyYT7KikdlOGRl

👉Note: నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు తేదీలోపు అప్లై చేసుకోండి... మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు నోటిఫికేషన్ వివరాలు తెలియపరచడం జరుగుతుంది.

Tags

Post a Comment

0 Comments