Type Here to Get Search Results !

ITBP Recruitment Notification 2023: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్(మిడ్వైఫరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...



👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై
ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 81

👉వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల మించకూడదు.

👉శాలరీ: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 08/07/2023

👉వెబ్సైట్: https://www.itbpolice.nic.in/

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Linkhttps://t.me/+WOlyYT7KikdlOGRl
Tags

Post a Comment

0 Comments