👉ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీల సంఖ్య: 281
👉ట్రేడులు: ఫిట్టర్, మేసన్(బీసీ), ఐ-సీటీఎస్ఎం, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్(డీజిల్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్-ఏసీ, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, షిప్ట్(వుడ్), టైలర్, వెల్డర్, రిగ్గర్, ఫోర్జర్-హీట్ ట్రీటర్, షిప్ రైట్ (స్టీల్).
👉వయస్సు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.6,000 నుంచి రూ.7000/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 25/07/2023
👉వెబ్సైట్: http://www.apprenticedas.recttindia.in/
👉 ఉద్యోగ సమాచారాల కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl