Type Here to Get Search Results !

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలు...ICF Recruitment Notification 2023...



👉అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

👉ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్ రేడియాలజీ, ఎంఎల్  పాథాలజీ, పీఏఎస్ఏఏ.

👉వయస్సు: 30/06/2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.6,000 నుంచి రూ.7,000/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 30/06/2023

👉వెబ్సైట్: https://pb.icf.gov.in/

👉ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link


Tags

Post a Comment

0 Comments