దిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఎఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.
👉వయస్సు:
◾️యూఆర్ / ఈడబ్ల్యూఎస్ -28
◾️ ఓబీసీ - 31
◾️ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ: నెలకు రూ. 1,00,000/ నుంచి 1,80,000/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు: కేవలం 100/- ఫీజు చెల్లించాలి.
👉మొత్తం ఖాళీలు: 181
👉జాబ్: సైంటిస్ట్ బీ పోస్టులు
👉కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:
1. అన్ రిజర్వ్: 73 పోస్టులు
2. ఈడబ్ల్యూఎస్ 18 పోస్టులు
3. ఓబీసీ : 49 పోస్టులు
4. ఎస్సీ: 28 పోస్టులు
5. ఎస్టీ: 13 పోస్టులు
👉విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్, అప్లైడ్ కెమికల్ & పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్ & కెమికల్ టెక్నాలజీ, సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీర్, సివిల్ &
ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, తదితరాలు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: గేట్ స్కోర్ ని అనుసరించి స్క్రీనింగ్ / షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 18, 2023
👉వెబ్సైట్: www.rac.gov.in
👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl