న్యూ ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML)...ఫొటోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
◾️ఫొటోగ్రఫీ/రిప్రొగ్రఫీలో డిప్లొమా లేదా సర్టిఫికెట్ ఉండాలి.
◾️అలాగే ఫొటోగ్రఫీ, ఫొటో రీప్రొడక్షన్ వర్క్ లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
◾️మైక్రోఫిల్మింగ్ కనీసం ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
👉వయస్సు: 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
👉శాలరీ: ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ, అనుభం అధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 29,2023
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
The Director, Nehru Memorial Museum & Library (NMML), Teen Murti House, New Delhi-110011.
👉కింది పోస్టల్ అడ్రస్ కు సంబంధిత డాక్యుమెంట్లతోపాటు సీవీని పోస్టు ద్వారా పంపించాలి.
👉 ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl