👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 17
👉పోస్టుల వివరాలు:
▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్)-01
▪️సెక్షన్ ఆఫీసర్-02
▪️ప్రైవేట్ సెక్రటరీ-01
▪️ అకౌంటెంట్-01
▪️పర్సనల్ అసిస్టెంట్(డైరెక్ట్/డిప్యుటేషన్)-02
▪️జూనియర్ సూపరింటెండెంట్(టెక్నికల్)(డైరెక్ట్/డిప్యుటేషన్)-02
▪️టెక్నికల్ అసిస్టెంట్-05
▪️ లైబ్రరీ అసిస్టెంట్-01
▪️ గ్రాఫిక్ డిజైనర్/సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(పబ్లికేషన్)-01
▪️గ్రాఫిక్ అసిస్టెంట్/టెక్నికల్ అసిస్టెంట్(పబ్లికేషన్స్)-01
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్, విజయవాడ చిరునామకు పంపించాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 31/07/2023.
👉వెబ్సైట్: https://www.spav.ac.in/
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl