👉గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...
👉 తాత్కాలికంగా ఉపాధ్యాయ/అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన ఇంగ్లీష్ మీడియం లో బోధించగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 సంగారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023-24 సంవత్సరంనకు తాత్కాలికంగా ఉపాధ్యాయ/అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన ఇంగ్లీష్ మీడియం లో బోధించగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
👉దరఖాస్తు ఫారాలను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నుండి పొందవచ్చని, పూరించిన దరఖాస్తుతో అభ్యర్థి విద్యార్హతల జిరాక్స్ ప్రతులను జతచేసి జులై 5వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు అదే పాఠశాలలో సమర్పించాలన్నారు.
👉దరఖాస్తుదారులు జులై, 7న ఉదయం 9:00 గంటలకు రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్, మానస హిల్స్, టి టి డబ్ల్యూ ఆర్. ఐఐటి స్టడీ సెంటర్లో గల రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో డెమో మరియు ఇంటర్వ్యూ కు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని సూచించారు.
👉బాలికల విద్యాలయాల్లో మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.
👉పోస్టుల వివరాలు :
▪️జూనియర్ లెక్చరర్ పోస్టులు 10,
▪️పి జి టీ లు - 13,
▪️టీజీటీలు - 10,
▪️పిడి లు - 2,
▪️ పి ఈ టి - 1,
▪️ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ - 1
👉మొత్తం ఖాళీలు : 37 పోస్టులు
👉 మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8333925393 లో సంప్రదించవచ్చ గలరు.
👉ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నిర్ణీత సమయంలో గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl