Type Here to Get Search Results !

కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ట్రెయినీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: సంబందిత స్పెషలైజేషన్లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

👉మొత్తం ఖాళీలు: 30

👉జాబ్: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.

👉విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, ఐటీ తదితరాలు.

👉శాలరీ : నెలకు రూ. 1,09,342 నుంచి 2,50,000/- వరకు ఉంటుంది.

👉వయస్సు : 27 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ / గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.1000/-

👉దరఖాస్తుల ప్రారంభతేది : జూన్ 29, 2023.

👉దరఖాస్తుల చివరి తేది: జూలై 20, 2023

👉వెబ్సైట్ : www.cochinshipyard.in

👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాల కింద చూడగలరు.


👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments