👉Railway Jobs 2023: దక్షిణ రైల్వేలో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతున్నారు.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 15
👉అర్హత: సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
▪️ వ్యాలిడ్ గేట్(2021/2022/2023) స్కోరు సాధించి ఉండాలి.
👉వయస్సు : 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉శాలరీ: నెలకు రూ.32,000/- నుంచి రూ.37,000 /- వరకు ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరితేది: 30/06/2023
👉వెబ్సైట్ : https://sr.indianrailways.gov.in/
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl