Type Here to Get Search Results !

డిగ్రీ అర్హతతో RBI లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...జులై 11 వరకే దరఖాస్తులకు అవకాశం...


👉RBI Recruitment Notification 2023:

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్, పీజీపీఎం/పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 40

👉పోస్టుల వివరాలు:
డేటా సైంటిస్ట్-03, డేటా ఇంజనీర్-01, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్-10, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-08, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్-డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-06, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-03, ఎకనామిస్ట్(మాక్రో-ఎకనామిక్ మోడలింగ్)-01, డేటా అనలిస్ట్(అప్లైడ్ మ్యాథమేటిక్స్)-01, డేటా అనలిస్ట్(అప్లైడ్ ఎకనామెట్రిక్స్)-02, డేటా అనలిస్ట్(టీఏబీఎం/హెచ్ఎన్కీ మోడల్స్)-02, అనలిస్ట్ (క్రెడిట్ రిస్క్)-01, అనలిస్ట్ (మార్కెట్ రిస్క్)-01, అనలిస్ట్(లిక్విడిటీ రిస్క్)-01

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్/షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: జులై 11, 2023


👉 Telegram Link :


Tags

Post a Comment

0 Comments