👉AP SSC Board Recruitment 2023: ఏపీ ఎస్ఎస్సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్/డేటా ప్రాసెసింగ్ పోస్టుల కు దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 12
👉పోస్టుల వివరాలు:
▪️జూనియర్ అసిస్టెంట్-11
▪️ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-01
👉అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ స్కిల్స్ పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం: పదో తరగతి/ఇంటర్మీడియట్/డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07/07/2023
👉ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 11/07/2023
👉సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేది: 13/07/2023, 14/07/2023
👉 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్: 16/07/2023, 17/07/2023
👉తుది ఎంపిక జాబితా వెల్లడి: 19/07/2023
👉వెబ్సైట్: https://dge-ap.aptonline.in/
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl