Type Here to Get Search Results !

ఇంటర్, డిగ్రీ అర్హతతో ఆప్కోలో ఉద్యోగాలు...ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉ఏపీ ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోలో ఉద్యోగాల భర్తీకి ఇవాళ ప్రకటన వెలువడింది.

👉 రెండు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి ఆప్కో ప్రకటన ఇచ్చింది.

👉అర్హతలు: ఇంటర్ లేదా డిగ్రీ

 👉పోస్టులు : మేనేజర్లు, సేల్స్ అసిస్టెంట్

👉  రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలోని ఆప్కో చేనేత వస్త్ర విక్రయశాలలలో మేనేజర్లు, అమ్మకాల సహాయకులుగా పని చేయుటకు అర్హత కలిగిన వారిని నేరుగా ఇంటర్వ్యూ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వీసీ, ఎండీ ఇవాళ తెలిపారు.

👉 విక్రయ రంగంలో ఆసక్తి కలిగి ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలవారు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

👉 ఇంటర్వ్యూ తేదీ :  మేనేజర్, సేల్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతో జూలై 03  తేదీ ఉదయం 11గంటలకు
 విజయవాడ, గవర్నర్ పేట, రహమాన్ పార్క్ దగ్గరలోని ఆప్కో కేంద్ర కార్యాలయం నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని వీసీ ఎండీ వివరించారు.

👉ఎంపికైన వారికి కనిష్టంగా రూ. 9వేలకు పైన, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా వేతనం నిర్ణయిస్తామని వెల్లడించారు.

👉ఆప్కోలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలు కేవలం ఔట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే ఉన్నాయి.

 👉website: www.apchandlooms.com

👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments