👉అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 35
👉వివరాలు:
టీమ్ లీడర్ - 01, టీమ్ లీడర్ (ఎంఈపీ)-03, టీమ్ లీడర్(సేఫ్టీ)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎంఈపీ)-04, ప్రాజెక్ట్ ఇంజనీర్(వాటర్ సప్లై)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్(షోర్ ప్రొటెక్షన్)-02, క్యూఏ/ క్యూసీ ఇంజనీర్లు-04, సేఫ్టీ ఇంజనీర్-04, రెసిడెంట్ ఇంజనీర్(బిల్డింగ్)-02, రెసిడెంట్ ఇంజనీర్(రోడ్)-01, రెసిడెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, రెసిడెంట్ ఇంజనీర్(వాటర్ సప్లై)-01, ఇంజనీర్ (బిల్డింగ్)-02, క్వాలిటీ ఇంజనీర్ (రోడ్)-03, క్వాలిటీ ఇంజనీర్ (వాటర్ సప్లై)-03, క్వాలిటీ ఇంజనీర్ (బ్రిడ్జ్)-02.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 02/07/2023
👉వాక్ఇన్ ఇంటర్వ్యూ తేది : 11/07/2023
👉వెబ్సైట్: https://www.rites.com/