👉SAI Recruitment 2023: SAI, న్యూఢిల్లీలో 53 కన్సల్టెంట్ పోస్టుల కు దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 53
👉వివరాలు: హెడ్(రీసెర్చ్, పాలసీ, లెర్నింగ్)-01, సీనియర్ లీడ్(పాలసీ అండ్ లెర్నింగ్)-01,
మేనేజర్(కమ్యూనికేషన్)-01, లీడ్(రీసెర్చ్)-15, మేనేజర్(అథ్లెట్ రిలేషన్)-26
మేనేజర్(పార్టనర్షిప్)-01, స్పోర్ట్స్ అసోసియేట్-08.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 05/07/2023
👉వెబ్సైట్: https://www.sportsauthorityofindia.gov.in/
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl