👉 Bharat Electronics Limited (BEL) Recruitment Notification : 2023
👉బెం గళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత:సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
👉వయస్సు :01/07/2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
👉 మొత్తం ఖాళీలు : 23
👉పోస్టులు :ప్రాజెక్ట్ ఇంజినీర్
👉విభాగాలు:ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్.
👉 దరఖాస్తు విధానం :అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 28,2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 12,2023
👉దరఖాస్తు ఫీజు: రూ.472/- ఫీజు చెల్లించాలి.
👉శాలరీ : నెలకు రూ.40,000/- చెల్లిస్తారు.
👉పనిప్రదేశాలు: పోర్ట్ బ్లెయిర్, కవరట్టి, గురుగ్రామ్, కొచ్చి, గాంధీనగర్, కోల్కతా, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, బెంగళూరు.
👉చిరునామా: DM (HR/NS), Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru - 560013.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl