Type Here to Get Search Results !

ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉APVVP Recruitment Notification : 2023

👉 AP వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

👉 అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది.

👉 నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.

👉మొత్తం ఖాళీలు: 331

👉సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు:

▪️విభాగాల వారీగా ఖాళీలు..
1) గైనకాలజీ: 39

2) అనస్థీషియా: 38

3) పీడియాట్రిక్స్: 27

4) జనరల్ మెడిసిన్: 73

5) జనరల్ సర్జరీ: 31

6) ఆర్థోపెడిక్స్: 12

7) అఫ్తాల్మొలజీ: 20

8) రేడియాలజీ: 44

9) పాథాలజీ: 09

10) ఈఎన్టీ: 23

11) డెర్మటాలజీ: 08

12) మైక్రోబయాలజీ: 01

13) ఫోరెన్సిక్ మెడిసిన్: 05

14) సైకియాట్రీ: 01

👉అర్హతలు: పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్బీ ఉత్తీర్ణులై ఉండాలి. A.P. మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి.

👉వయస్సు : 01/07/2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

👉ఎంపిక విధానం: మెరిట్ జాబితా, వెయిటేజీ, వాక్-ఇన్- రిక్రూట్మెంట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉వాక్-ఇన్-రిక్రూట్మెంట్ తేదీలు: జులై 05, జులై 07, జులై 10, 2023

👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.

👉 



👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl




Tags

Post a Comment

0 Comments