👉SEBI Recruitment Notification : 2023
👉అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు: 25
👉వయస్సు : 31/05/2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.44,500 నుంచి రూ.89,150/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
ఫేజ్-1, ఫేజ్-2(పరీక్షలు), ఫేజ్-3(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 09/07/2023
👉ఫేజ్-1 ఆన్లైన్ పరీక్ష తేది: 05/08/2023
👉ఫేజ్-2 ఆన్లైన్ పరీక్ష తేది: 09/09/2023
👉వెబ్సైట్: https://www.sebi.gov.in/
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl