Type Here to Get Search Results !

NIRTలో ప్రాజెక్ట్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్స్ట్యూబర్ క్యులోసిస్ (ఎన్ఐఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో హైస్కూల్ / 10th / ఎస్ఎస్సీ / ఇంటర్ / బీఎస్సీ / డిప్లొమా / డీఎంఎల్టి / డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

👉పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ డ్రైవర్ కమ్ మెకానిక్, ఎంటీఎస్ తదితరాలు.

👉విభాగాలు: ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఎక్స్ రే టెక్నీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ తదితరాలు.

👉మొత్తం ఖాళీలు: 24

👉వయస్సు: 25 సం|| నుంచి 30సం|| ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ. 15800 నుంచి రూ.31000 /- వరకు ఉంటుంది.

👉ఇంటర్వ్యూ వేదిక: ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, నెం.1, మేయర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై- 600031.

👉ఇంటర్వ్యూ తేది: 16, 19, 21, 23, 26/06/2023.

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.00 గంటల నుంచి 10.00 గంటల వరకు.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉వెబ్సైట్ : www.nirt.res.in
Tags

Post a Comment

0 Comments