Type Here to Get Search Results !

గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కి దరఖాస్తుల ఆహ్వానం... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉అర్హత : లింగ్విస్టిక్స్/సైకాలజీ విభాగాల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు : 02

👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్:
rkmishra@uohyd.ac.in

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 25.06.2023

👉వెబ్సైట్: https://uohyd.ac.in/
Tags

Post a Comment

0 Comments