కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్ / మేథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు : 18 నుంచి 27 ఏళ్లు లోపు
ఉండాలి.
▪️ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు
▪️ ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయస్సు లో సడలింపు ఉంటుంది.
👉శాలరీ: రూ.25,500 నుంచి రూ.81,100/- వరకు ఉంటుంది.
👉పోస్టులు : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐవో) గ్రేడ్-2/ టెక్నికల్: 797 పోస్టులు
▪️యూఆర్- 325,
▪️ఎస్సీ- 119,
▪️ఎస్టీ- 59,
▪️ ఓబీసీ - 215,
▪️ ఈడబ్ల్యూఎస్ - 79
👉దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 23, 2023
👉వెబ్సైట్ : www.cdn.digialm.com