TS లోని నారాయణపేట జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ (నారాయణపేట) లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. స్థానిక జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: 01.07.2023 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ:
▪️ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు రూ.28,000/-
▪️కౌన్సెలర్ కు రూ.18,536/-
▪️ సీహెచ్ఎస్ కు రూ.19,500/-
▪️ కేస్ వర్కర్ కు రూ.15,000/-
👉 మొత్తం ఖాళీలు: 08
👉 పోస్టుల వివరాలు:
1.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2. కౌన్సెలర్: 01 పోస్టు
3. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 03 పోస్టులు
4. కేస్ వర్కర్: 03 పోస్టులు
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్ సీడీ, నారాయణపేట చిరునామాకు పంపించాలి.
👉ఎంపిక విధానం: షార్టిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13, 2023
👉వెబ్సైట్ : www.narayanpet.telangana.gov.in