👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్ఐఆర్-యూజీసీ నెట్, గేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 26/6/2023 నాటికి
◾️ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు,
◾️ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ,
👉శాలరీ: నెలకు ఆర్ఎస్ఐ పోస్టులకు రూ.47,000/-
👉మొత్తం ఖాళీలు : 22
👉పోస్టుల వివరాలు:
◾️ రీసెర్చ్ అసోసియేట్-12,
◾️రీసెర్చ్ ఫెలో-10
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 26/06/2023
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉వెబ్సైట్: https://www.tropmet.res.in/