👉ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు...
👉అర్హత: 10 th, ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉 పూర్తి వివరాలకు కింది నోటిఫికేషన్ లో చూడండి...
👉 ఇంటర్వ్యూ తేదీ : జూన్ 13, 2023 న ఉదయం 10.00am గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు...
👉 ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.