👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన
విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు కిందవున్న కొన్ని పోస్టుల ని భర్తీ చేయనుంది.
👉అర్హత : 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు: 34
◾️ అంగన్వాడి వర్కర్ పోస్టులు - 02
◾️ అంగన్వాడి హెల్పర్ పోస్టులు - 32
👉వయస్సు: 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
◾️ సంబంధిత గ్రామములో నివాసితులై ఉండవలెను.
◾️ ఈ పోస్టు లని భర్తీ చేయడానికి మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 శాలరీ :
◾️అంగన్వాడి వర్కర్ పోస్టుకు - 11,500/-
◾️ అంగన్వాడి హెల్పర్ పోస్టులకు - 7000/-
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
విశాఖపట్నం లోని సంబంధిత సీడీపీఓ కార్యాలయం లో దరఖాస్తులు ని అంద చేయాలి.