న్యూదిల్లీలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.
👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు : 252
👉పోస్టులు: సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆర్ఎఫ్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్, హార్డ్వేర్ డిజైన్ ఇంజినీర్, డేటాబేస్ డిజైనర్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, పీసీబీ డిజైన్ ఇంజినీర్ తదితరాలు.
👉శాలరీ : నెలకు రూ. 52,100 నుంచి 3,00,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉జాబ్ లొకేషన్: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు బెంగళూరు, న్యూదిల్లీ లో పని చేయాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 30, 2023
👉వెబ్సైట్: www.cdot.in