Type Here to Get Search Results !

దక్షిణ మధ్య రైల్వేలో Jr టెక్నికల్ అసోసియేట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.

👉జాబ్: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్ /డ్రాయింగ్)

👉విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.

👉అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ (ఐటీ / సీఎస్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / సివిల్/ మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉ఖాళీలు : 35 పోస్టులు

👉శాలరీ: నెలకు రూ.35,000 నుంచి రూ.2,00,000/- వరకు ఉంటుంది.

👉వయస్సు: 18 సం|| నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు : ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
▪️ దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ నిలయం, ఎస్సీఆర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.

👉 ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభ తేది:
జూన్ 06, 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 30, 2023

👉వెబ్సైట్ : www.scr.indianrailways.gov.in
Tags

Post a Comment

0 Comments