👉 తెలంగాణ రాష్ట్రంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు...
👉అర్హత: టెన్త్, ఇంటర్, యూజీ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీ.కామ్, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్మెంట్, పీజీ, ఐటీఐ
👉జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం: కోమటిరెడ్డి రజనికాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్, దుబ్బాక.
👉 ఇంటర్వ్యూ జరుగు సమయం: ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
👉 ఇంటర్వ్యూ తేదీ: 10/06/2023