Type Here to Get Search Results !

NHPC లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...రాత పరీక్ష వివరాలు...




NHPC లో ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి ఆయా కేటగిరీలకు చెందిన జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించిన ఫుల్ టైం డిప్లొమా లేదా ఐటీఐ చేసి ఉండాలి.

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. అయితే రిజర్వేషన్లు ప్రకారం, వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

👉పోస్టుల వివరాలు: 
▪️జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 149 పోస్టులు
▪️జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 74 పోస్టులు
▪️జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) - 63 పోస్టులు
▪️జూనియర్ ఇంజినీర్ (ఈ&సీ) ఎస్ 1 - 10 పోస్టులు
▪️సూపర్ వైజర్ (ఐటీ) ఎస్ 1 - 9 పోస్టులు
▪️సూపర్ వైజర్ (ఐటీ) ఎస్ 1 - 19 పోస్టులు 
▪️సీనియర్ అకౌంటెంట్ ఎస్ 1 - 28 పోస్టులు
▪️హిందీ ట్రాన్స్లేటర్ - 14 పోస్టులు
▪️డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 14 పోస్టులు 
▪️ డ్రాఫ్ట్ మెన్ (ఎలక్ట్రికల్, మెకానికల్). 1 - 8 పోస్టులు

👉దరఖాస్తు ఫీజు: 
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
▪️ మిగతా కేటగిరీల అభ్యర్థులు జీఎస్టీతో సహా రూ.295 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

👉ఎంపిక విధానం: 
అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టులకు ఎంపిక చేస్తారు.

👉పరీక్ష విధానం: 
▪️NHPC జేఈ పరీక్ష పత్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
▪️ఇవి ఆబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల తరహాలో ఉంటాయి.
▪️ప్రతి సరైన జవాబుకు 1 మార్కు వస్తుంది.
▪️ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్క్ ఉంటుంది.
▪️ మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు.
▪️పరీక్ష పత్రంలో 3 భాగాలు ఉంటాయి.
▪️పార్ట్ 1లో సంబంధిత ఉద్యోగ కేటగిరీకి చెందిన సబ్జెక్ట్పై 140 ప్రశ్నలు ఉంటాయి.
▪️ పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు 30 ఉంటాయి.
▪️పార్ట్ 3లో రీజనింగ్ ఎబిలిటీ ప్రశ్నలు 30 ఉంటాయి.
▪️మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి.

👉 దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 30, 2023

👉వెబ్సైట్: https://www.nhpcindia.com/

👉 ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.




Tags

Post a Comment

0 Comments