తెలంగాణ రాష్ట్రం కళాశాలల్లో,స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
👉 మొత్తం ఖాళీలు: 1216
▪️CRT- 273 పోస్టులు
▪️PET- 77 పోస్టులు
▪️SO- 12 పోస్టులు
▪️PGCRT -854 పోస్టులు
👉ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయానున్నారు.
👉కేజీబీవీ బాలికల విద్యాలయాల్లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఆడవారు మాత్రమే అర్హులు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 26, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 07,2023
👉వెబ్సైట్ : https://schooledu.telangana.gov.ఇన్
👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.