Type Here to Get Search Results !

గురుకుల నియామక పరీక్ష తేదిలు ఖరారు...TS Gurukulam Jobs...


👉తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.

👉 ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.

👉ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపింది.

👉ఈ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది.

👉 మొత్తం 9 నోటిఫికేషన్ల ద్వారా... 9వేల పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉గురుకులాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.

 👉2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు.

👉మే 27వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.

👉గురుకులాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :

▪️జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
▪️డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
▪️పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -1276
▪️ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4020
▪️లైబ్రేరియన్ స్కూల్- 434
▪️పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ - 275
▪️డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ - 134
▪️క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ - 92
▪️మ్యూజిక్ టీచర్స్- 124

👉సీబీఆర్ టీ విధానంలో పరీక్షలు.
▪️రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు.
▪️సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 35వేల లోపు ఉంటేనే సీబీటీ విధానంలో నిర్వహించాలని భావిస్తోంది.
▪️వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.

👉ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహిస్తామని తెలిపారు.

👉అక్టోబరు నాటికి ఫలితాలు వెల్లడించి, ఈవిద్యాసంవత్సరంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments