Type Here to Get Search Results !

NHAI లోని డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉అర్హత: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022(సివిల్ ఇంజనీరింగ్) ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

👉మొత్తం ఖాళీలు: 50

👉కేటగిరీ వారీగా ఖాళీలు:
▪️అన్ రిజర్వ్ - 33 పోస్టులు 
▪️ఎస్సీ - 04
▪️ఎస్టీ - 01
▪️ఓబీసీ -11
▪️ఈడబ్ల్యూఎస్- 01

👉శాలరీ: నెలకు రూ.39,100/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 30/06/2023

👉వెబ్సైట్: https://www.nhai.gov.in/

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments