Type Here to Get Search Results !

డీఎస్సీ(DSC) - 98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సేవలు పొడిగింపు...


▪️అమరావతి: డీఎస్సీ-98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సేవలను రెన్యువల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

▪️ 11 నెలల కాలానికి గానూ ఉపాధ్యాయుల కాంట్రాక్టును పొడిగించింది.

▪️2023 జూన్ 1వ తేదీ నుంచి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉపాధ్యాయుల కాంట్రాక్టును పొడిగిస్తూ జీవో జారీ చేసింది.

▪️ఒక నెల నో వర్క్ - నో పే విధానాన్ని అనుసరిస్తామని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments