కృష్ణా: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల:
👉కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని 4,6వ సెమిస్టర్ (2022-23) బీటెక్ థియరీ పరీక్షలను జూలై 3 నుండి
నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి.
▪️థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
▪️ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 21వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
▪️పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
👉ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl