Type Here to Get Search Results !

APSSDC ఆధ్వర్యంలో 16న విజయవాడ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...


👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  (APSSDC) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉 ఈ నెల 16న జాబ్ మేళా విజయవాడ SRR & CVR కళాశాల ప్రాంగణంలో  జాబ్ మేళా జరగనుంది.

👉ఈ మేళాలో SSC, డిగ్రీ, ఇంటర్, బీటెక్ విద్యార్హతతో పలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు APSSDC ఒక ప్రకటన విడుదల చేసింది.

👉అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో SRR & CVR కళాశాలలో హాజరు కావలసి ఉంటుంది.

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments