Type Here to Get Search Results !

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ లో MTS, టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...జూన్ 30 చివరి తేది...


👉 10వ తరగతి,12వ తరగతి అర్హతతో MTS, టెక్నీషియన్ ఉద్యోగాలు...జూన్ 30 చివరి తేది...

👉వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ లో  MTS, టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉ఉత్తరాఖండ్ రాష్ట్రం దేహ్రాదూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల భర్తీ చేయనున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణులై సంబంధిత ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 15

👉పోస్టులు & ఖాళీలు:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 04 పోస్టులు

2. అసిస్టెంట్ గ్రేడ్-3: 04 పోస్టులు

3. టెక్నీషియన్: 04 పోస్టులు

4. టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్): 01 పోస్టు

5. అసిస్టెంట్ డైరెక్టర్ (ఓఎల్): 01 పోస్టు

6. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 01 పోస్టు

👉వయస్సు : 30/06/2023 నాటికి టెక్నీషియన్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు  రూ.700/-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దేహ్రాదూన్ చిరునామాకు పంపించాలి.

👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు చివరి తేదీ: జూన్ 30, 2023

👉వెబ్సైట్ : www.wii.gov.in

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments