👉రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో నడిచే పోలీస్ 'భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్' సెంటర్ లో కాంట్రాక్టు బేస్ నియామకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉అర్హత ఉన్న మహిళలు జులై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలన్నారు.
👉 కాంట్రాక్టు బేస్ కింద ఒక సంవత్సరం పాటు ఈ పోస్టులకు నియమించబడి తదనంతరం సంవత్సరానికి ఒక సారి వారి నియామకాన్ని పొడిగించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
👉ఇందులో సపోర్ట్ పర్సన్ పోస్ట్ కు ఎంఎస్ డబ్ల్యూ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉండి వయసు 22-35 ఉండాలన్నారు.
👉వేతనం రూ.18 వేలు.
👉 లీగల్ సపోర్ట్ ఆఫీసర్ పోస్ట్ కు ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం చదివి వయసు 35-45 ఉండి రెండేళ్ల అనుభవం.
👉వేతనం రూ.22వేలు ఉంటుందన్నారు.
👉విద్య అర్హతలు ఉన్న మహిళలు జులై 10వ తేదీ లోపు బయో డేటా, విద్య అర్హత సర్టిఫికెట్ కాపీలతో...
జిల్లా పోలీస్ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవలెను.
👉 ఇతర వివరాలకు సెల్ నెం. 9014052175 ద్వారా వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
👉దరఖాస్తు ఫారాలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సెల్ నెం. 9502606025 ను సంప్రదించి అందజేయాలని ఎస్పీ తెలిపారు.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl