👉ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన IREL (ఇండియా) లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీ.టెక్ / బీకామ్ / సీఏ / సీఎంఏ / ఎంబీఏ / ఎంఎస్ డబ్ల్యూ / పీజీ డిగ్రీ / పీహెచ్డీ ఉత్తీర్ణత.
👉మొత్తం ఖాళీలు: 28
👉పోస్టులు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్,సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్.
👉విభాగాలు: మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితరాలు.
👉వయస్సు: 28 సంవత్సరాల నుండి 42 మధ్య ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.40,000 - రూ.2.2లక్షలు వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష / ఇంటర్వ్యూ / సైకోమెట్రిక్ టెస్ట్ / గ్రూప్ కాంబినేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ. 500/- చెల్లించాలి.
👉దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 25, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది: జూలై 12, 2023
👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl