Type Here to Get Search Results !

ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...ITBP Recruitment Notification...


👉ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
▪️అభ్యర్థి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు: 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 458
▪️195 యూఆర్ పోస్టులు
▪️ 74 ఎస్సీ
▪️ 37 ఎస్టీ
▪️ 110 ఓబీసీ
▪️ 42 ఈడబ్ల్యూఎస్ పోస్టులు .

👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
▪️SC, ST అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఉంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: PET, PST, రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ టెస్ట్, వివరణాత్మక వైద్య పరీక్ష / సమీక్ష వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపిక చేయబడతారు.

👉దరఖాస్తులకు ప్రారంభతేది:
 జూన్ 27, 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ:
 జూలై 26, 2023





Tags

Post a Comment

0 Comments