👉ఇండియన్ నేవీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్) తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ) ప్రకటన విడుదల చేసింది.
👉అర్హతలు: 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు : 14 సంవత్సరాల నుంచి 21 సం|| మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 281
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది:
జూలై 25,2023
👉వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in
👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.