👉ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ) ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (సీఆర్పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8612 గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు: 8612
👉ఖాళీల వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538 పోస్టులు
2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485 పోస్టులు
3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 332 పోస్టులు
4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68 పోస్టులు
5. సీఏ ఆఫీసర్ స్కేల్ -2: 21 పోస్టులు
6. లా ఆఫీసర్ స్కేల్-2: 24 పోస్టులు
7. ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 08 పోస్టులు
8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ -2: 03 పోస్టులు
9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ -2: 60 పోస్టులు
10. ఆఫీసర్ స్కేల్ -3 (సీనియర్ మేనేజర్): 73 పోస్టులు
👉వయస్సు : (01-06-2023 నాటికి):
1.ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్)
◾️వయస్సు : 21 నుంచి 40 ఏళ్లు.
2.ఆఫీసర్ స్కేల్ -2 (మేనేజర్)
◾️ 21 నుంచి 32 ఏళ్లు.
3.ఆఫీసర్ స్కేల్ -1 (అసిస్టెంట్ మేనేజర్)
◾️ వయస్సు : 18 నుంచి 30 ఏళ్లు.
4.ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
◾️ 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
◾️ జనరల్ అభ్యర్థులకు రూ.850/-
◾️ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు లకు రూ.175/-
👉 దరఖాస్తులకు చివరి తేదీల: 21/06/2023 వరకు.
👉ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్:
జులై/ ఆగస్టు, 2023.
👉ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
👉ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడి:
సెప్టెంబర్, 2023.
👉ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్:
సెప్టెంబర్, 2023.
👉ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2023.
👉మెయిన్స్ ఫలితాల వెల్లడి:
(ఆఫీసర్ స్కేల్ 1, 2,3): అక్టోబర్, 2023.
👉ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్
(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/నవంబర్,2023
👉ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3); అక్టోబర్/ నవంబర్, 2023.
👉మెయిన్స్ ఫలితాల వెల్లడి:
(ఆఫీసర్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2023.
👉ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్
(ఆఫీసర్స్ స్కేల్1, 2, 3):అక్టోబర్/ నవంబర్, 2023.
👉ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.
👉ప్రొవిజనల్ అలాట్మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): జనవరి, 2024.
👉వెబ్సైట్ : www.ibpsonline.ibps.in
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl