Type Here to Get Search Results !

ఏకలవ్య మోడల్ స్కూల్ లో టీచింగ్ & సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...


👉ఏకలవ్య మోడల్ స్కూల్ లో  టీచింగ్ & సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) కోసం 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు తెలిపింది.

👉 మొత్తం ఖాళీలు: 38,800

👉భర్తీ కానున్న పోస్టుల వివరాలు:

▪️ప్రిన్సిపల్ - 740 పోస్టులు,
▪️ వైస్ ప్రిన్సిపల్- 740,
▪️ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ - 8140,
▪️పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్)- 740,
▪️ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 8880, ఆర్ట్ టీచర్ - 740,
▪️మ్యూజిక్ టీచర్- 740,
▪️ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్- 1480,
▪️లైబ్రేరియన్- 740,
▪️ స్టాఫ్ నర్స్- 740,
▪️అకౌంటెంట్- 740,
▪️హాస్టల్ వార్డెన్- 1480
▪️క్యాటరింగ్ అసిస్టెంట్- 740,  ▪️చౌకీదార్- 1480,
▪️ కుక్-740,
▪️ కౌన్సెలర్- 740,
▪️ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 1480,
▪️ల్యాబ్ అటెండెంట్- 740,
▪️ మెస్ హెల్పర్- 1480,
▪️సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 740,
▪️ స్వీపర్: 2220పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు.

👉వచ్చే మూడేళ్లలో భారీగా నియామకాలు...

👉దేశవ్యాప్తంగా గుర్తించిన 740 బ్లాక్ 2025-26 నాటికి EMRS స్కూల్స్ ఏర్పాటుపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది.

👉వచ్చే మూడేళ్లలో ఈ పాఠశాలల్లో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 38,800 మంది ఉపాధ్యాయులు, ఇతర సహాయక సిబ్బందిని నియమించనున్నారు.

👉నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం జూన్ 7న నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

 👉అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా యాక్టివేట్ కాలేదు.

👉వెబ్సైట్ : emrs.tribal.gov.ఇన్

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments