Type Here to Get Search Results !

దక్షిణ మధ్య రైల్వే లో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లో  జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ లో  డిగ్రీ(ఐటీ/ సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 35

👉విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.

👉ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ టెస్ట్/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 30/06/2023.

👉వెబ్సైట్:
scr.indianrailways.gov.in

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments