Type Here to Get Search Results !

రాత పరీక్ష లేదు... గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉UoH Recruitment Notification 2023:


👉యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం.

👉అర్హత: 55 శాతం మార్కులతో పీజీ ఎకనామిక్స్ తో పాటు నెట్ లో అర్హత సాధించి ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

◾️ దరఖాస్తును ది డీన్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూఓహెచ్, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 20/06/2023

👉వెబ్సైట్ :

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments