Type Here to Get Search Results !

ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు...


👉ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు..

👉TS: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
👉ఈ నెల 22వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని.
👉దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు అవకాశం ఉంటుందని తెలిపారు.
👉ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 3న విడుదల చేయనున్నారు.

========================

👉ఈ ఏడాది నుంచే డిగ్రీ కోర్సుల్లో మార్పులు...

👉AP: విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ఈ ఏడాది నుంచి మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ రామమోహనరావు తెలిపారు.
👉 వీటిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
👉డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణతతో చదువు ఆపేస్తే సర్టిఫికెట్ కోర్సు, రెండో ఏడాదికి డిప్లొమా, మూడేళ్లకు డిగ్రీ, నాలుగేళ్లకు హానర్స్ డిగ్రీ ప్రదానం చేస్తామని చెప్పారు.

👉ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments