Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
▪️కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ. 18000/- నుంచి  రూ.40,000/-వరకు ఉంటుంది.

👉పోస్టులు: జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్.

👉మొత్తం ఖాళీలు: 06

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్టస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 20, 2023

👉దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 28, 2023

👉 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉Page: 1



👉వెబ్సైట్ : www.prakasam.ap.gov.in

Tags

Post a Comment

0 Comments