👉ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
▪️ఈ కోర్సు ఏప్రిల్ 2024లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది.
👉అర్హత: బీఈ, బీటెక్ / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 20 నుంచి 27సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ: రూ.56100/- నుంచి 177500/-వరకు ఉంటుంది.
👉మొత్తం ఖాళీల సంఖ్య: 196
👉1. 62వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 175 పోస్టులు
👉ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్
2. 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 19 పోస్టులు
👉ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
3. ఎస్ఎస్సీ డబ్ల్యూ టెక్: 1 పోస్టు
4. ఎస్ఎస్ఓసీ డబ్ల్యూ నాన్-టెక్ 1 పోస్టు
👉దరఖాస్తు రుసుము:
▪️జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ.1500.
▪️ ఎస్సీ / ఎస్టీ కేటగిరీలకు రూ.800.
▪️దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్టిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తులకు ప్రారంభ తేది: జూన్ 20, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 19, 2023
👉వెబ్సైట్: www.joinindianarmy.nic.ఇన్