Type Here to Get Search Results !

NABFID Recruitment 2023: ఎన్ఏబీఎఫ్ఎస్ఐడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NABFID Recruitment 2023: ఎన్ఏబీఎఫ్ఎస్ఐడీలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/సీఏ/పీజీ డిగ్రీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.

👉పోస్టుల వివరాలు: హెడ్, చీఫ్ కంప్లియెన్సీ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఈమెయిల్: recruitment@nabfid.org.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉పని ప్రదేశం: ముంబై

👉దరఖాస్తులకు చివరితేది: 27.06.2023.

👉వెబ్సైట్:https://www.nabfid.org/

Tags

Post a Comment

0 Comments