NIT Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
👉అసోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ (నిట్స్)లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
👉 ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత హార్డ్ కాపీలను నిట్ సిల్చార్క పంపించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు ఏమిటి?
ఆయా పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
👉ఖాళీల వివరాలు:
▪️ప్రొఫెసర్ (లెవల్ - 14ఏ)
▪️అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్ - 13ఏ2)
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1) (లెవల్ - 12)
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) (లెవల్ - 11) అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) (లెవల్ - 10
👉మొత్తం 68 ఇంజినీర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉డిపార్ట్మెంట్స్ - అభ్యర్థులు ఆయా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాల్సి ఉంటుంది.
👉1. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్
2. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
3. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్
4. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్
5. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్
స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
6. డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్
7. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్
8. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్
9. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ
10. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
11. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్
👉అర్హత : ఆయా పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్హతలు ఉంటాయి.
👉దరఖాస్తు ఫీజు:
▪️అభ్యర్థులు రూ.1,100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉వెబ్సైట్ : nits.ac.in
👉నోట్ : అభ్యర్థులు అప్లికేషన్ హార్డ్ కాపీని డీన్ (ఎఫ్ డబ్ల్యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ , పీ.ఓ.కు జులై 7వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.
👉Telegram Link :https://t.me/+WOlyYT7KikdlOGRl