Type Here to Get Search Results !

ఈ నెల 27న జాబ్ మేళా...టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ...


👉టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కాగలరు.

👉 హైదరాబాద్ లోని వరణ్ మోటార్స్ లోని పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 మొత్తం ఖాళీలు: 260

👉 పోస్టులు: ఎగ్జిక్యూటివ్  పోస్టులు 

👉ఆసక్తిగల వారు విద్యార్థుల సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

👉వివరాలకు 77024 57968, 98487 11767 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl




Tags

Post a Comment

0 Comments